11 ఏండ్ల తర్వాత సింగరేణికి కొత్త గని

సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్​ను కేంద్రం నేరుగా సింగరేణికి కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతున్నది.