కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న పట్టణాలు పచ్చందాలను సంతరించుకోనున్నాయి. తాజాగా మరో 14 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (నగర్ వనాలు) అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 9 జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలో ఈ పార్కులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.