17వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. క్షీణిస్తున్న ఆరోగ్యం.. ప్రతిపక్ష నేతల విజ్ఞప్తి

సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. సోమవారం నాటికి ఆయన 8 కిలోల బరువు తగ్గారు. ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా పదే పదే 70 కంటే దిగువకు పడిపోతున్నాయి. దీంతో నిరాహార దీక్ష విరమించాలని ప్రతిపక్ష నేతలు ఆయన్ను కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం తాను బయటికే మాత్రం బలహీనంగా ఉన్నానని.. లోపల బలంగా ఉన్నానని చెబుతున్నారు.