1960 దశకంలో బాల్ థాకరే ఇచ్చిన నినాదాన్ని మళ్లీ ఇప్పుడు ఇచ్చిన రాజ్ థాకరే.. అన్నామలై ముంబైకు వస్తే కాళ్లు నరికేస్తామని వార్నింగ్

మరాఠా భూమి పుత్రులదే ముంబై అని అన్నారు. స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉండాలని రాజ్ థాకరే కామెంట్లు చేశారు.