20 ఏండ్లుగా కరెంట్ బిల్లు కట్టట్లేదా.. గీతం వర్సిటీ రూ.118 కోట్ల విద్యుత్‌‌‌‌‌‌‌‌ బకాయి ఉంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నరు :హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గాంధీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ అండ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (గీతం) యూనివర్సిటీ 2008–09 నుంచి ఇప్పటి వరకు విద్యుత్‌‌‌‌‌‌‌‌ బకాయిలు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.