35 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న.. పదవి ఇవ్వండి.. మంత్రి వివేక్‌ను కోరిన లీడర్ అంజిరెడ్డి

35 ఏండ్లుగా సిద్దిపేట రూరల్ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి .. ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు.