5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి : ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి

ఏపీలో కలిపిన కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.