52 రోజుల స్పెషల్ డ్రైవ్.. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్, 154 మంది అరెస్ట్

Hyderabad drugs case: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ మాఫియాపై సైబరాబాద్ పోలీసులు భారీ డ్రైవ్ నిర్వహించి రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 61 కేసులు నమోదు చేసి 154 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి, మెతాంఫెటమైన్, హషీష్ ఆయిల్‌తో పాటు గంజాయి చాక్లెట్లు కూడా పట్టుబడ్డాయి.