55 ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్‌మెరైన్లు!

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం జులై 2024లో కూలిపోయిన తర్వాత.. దాయాది ఆ దేశానికి దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాస్తవానికి హసీనా వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న జీహాదీ గ్రూప్‌లకు పాకిస్థాన్ సహకారం అందినట్టు నివేదికలు వచ్చాయి. బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ సైనిక శక్తి ముందు పాకిస్థాన్ తలవంచి, కాళ్లబేరానికి వచ్చింది. ఆ తర్వాత బంగాళాఖాతంలో దాయాది అడుగుపెట్టే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల తర్వాత తన నేవీని బంగాళాఖాతంలో విస్తరించే ప్రయత్నాలు ఉంది.