7 మంది ఔట్.. 6 కొత్త వాళ్లకు ఛాన్స్.. జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టులో భారీ మార్పులు.. ఫుల్ లిస్ట్ ఇదే!

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఇంకా కొనసాగుతుండగానే, బీసీసీఐ (BCCI) రాబోయే జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ తన మొదటి సిరీస్‌ను 2–0తో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ 1–0తో వెనుకబడింది.