7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen 1 చిప్‌+ ట్రిపుల్ రియర్ కెమెరా

Oppo Reno 15C: Oppo త్వరలో భారత మార్కెట్లో Reno 15 సిరీస్‌ను లాంచ్ చేయనుందని సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే ఈ లైనప్‌లో మూడు మోడల్స్- Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini అధికారికంగా ప్రమోట్ అయ్యాయి.