ACB Raids in Salur సాలూరులో ఏసీబీ సోదాలు

ACB Raids in Salur పంచాయతీరాజ్‌ శాఖ రిటైర్డ్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సాలూరు పట్టణంలో ఉన్న ఆయన మేనల్లుడు ఐ.నారా యణరావు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.