AI Layoffs: వైట్ కాలర్ ఉద్యోగులకు బ్యాడ్ టైం.. 2026 నుంచి భారీ లేఆఫ్స్, ఏఐ గాడ్‌ఫాదర్ హెచ్చరిక

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సామాన్య పనుల వరకు అన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న ఏఐ.. రాబోయే రోజుల్లో పెను మార్పులకు కారణం కాబోతోంది. తాజాగా 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'గా పిలవబడే జెఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల