AISSEE 2026 Exam: మరో 4 రోజుల్లో సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. అడ్మిట్ కార్డుల లింక్ ఇదే

AISSEE 2026 ప్రవేశ పరీక్ష మరో 4 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..