Resolving Revenue Issues రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Resolving Revenue Issues Is the Prime Objective
రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయా లని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీసీఎంఎస్, ఇతర రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.