Allu Arjun: 40వ పుట్టినరోజును జరుపుకున్న అల్లు స్నేహారెడ్డి.. ‘క్యూటీ..’ అంటూ భార్యకి బన్నీ విషెస్

సోమవారం (2025సెప్టెంబర్ 29న) తన భార్య అల్లు స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అని విషెష్ చెబుతూ ఓ రెండు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఈ బ్యూటీఫుల్ జోడీ ఒకేలాంటి మోనోక్రోమ్ డ్రెస్సులలో టూరిస్ట్‌ల లాగా నవ్వుతూ కనిపించారు. బ్లాక్ జాకెట్స్, సన్‌గ్లాసెస్, టీ-షర్ట్స్ ప