Allu Arjun, Atlee Movie OTT: ఇండియన్ సినిమాల్లోనే రికార్డు.. అల్లు అర్జున్–అట్లీ ఓటీటీ డీల్ రూ.600 కోట్లు!

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమా ఓటీటీ రైట్స్కు ఆల్ టైమ్ రికార్డు ధర పలికినట్లు సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి ఏకంగా రూ.600 కోట్లకు ఓటీటీ డీల్ సెట్ అయినట్లు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.600 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా తెలు