Allu Sirish Wedding Date: సెంటిమెంట్ డేట్.. అల్లు అర్జున్ పెళ్లిరోజునే శిరీష్ పెళ్లి ఫిక్స్.. స్టైలిష్ వీడియో వైరల్

హీరో అల్లు శిరీష్ తన భార్యగా నయనిక (Nayanika Reddy)తో పెళ్లి డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోలో తన పెద్దన్నయ్య కూతురితోపాటు తన రెండవ అన్నయ్య అల్లు అర్జున్ పిల్లలైనా అల్లు అర్హ, అల్లు శిరీష్ లతో కలిసి ట్రెండింగ్ సాంగ్తో పెళ్లి డేట్ను రివీల్ చేశాడు అల్లు శిరీష్.