Anaganaga Oka Raju OTT Release: ఓటీటీలోకి నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే ఒక వైబ్. 'జాతి రత్నాలు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నవ్వుల నవాబు.. ఈసారి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో ప్రేక్షకులను ఊపేసాడు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ తనదైన టైమింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురించారు.