Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

తల్లిదండ్రుల కష్టానికి తన అనారోగ్యం తోడు అవ్వకూడదని మనస్తాపంతో ఓ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాష్ (16) కొత్తవలసలోని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ చదువుతున్నాడు. తీవ్ర తలనొప్పితో బాధపడుతూ, చివరకు హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చలేకపోతున్నానన్న బాధ, విపరీతమైన తలనొప్పే కారణమని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.