Andhra: హైదరాబాద్ హైటెక్ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో.. అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా... క్వాంటం వ్యాలీ టవర్స్‌కి పునాదిరాయి పడింది.అతిరథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం.. ఆద్యంతం గొప్పగా సాగింది.రాష్ట్ర భవితకు బలమైన భరోసానిచ్చింది. ఆ వివరాలు ఇలా..