Andhra News: కాలేజీ లేదు.. క్లాసుల్లేవ్.. కానీ విద్యార్థులు మాత్రం ఫుల్‌.. ఆ జిల్లాలో వెలుగులోకి మాయా...

కాలేజీ లేదు.. క్లాస్ రూములు లేవు.. కనీసం కాలేజీ బోర్డు కూడా లేదు.. కానీ ఏటా అడ్మిషన్లు మాత్రం ఫుల్ అవుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ప్రకాశం జిల్లా అద్దంకి వేదికగా సాగుతోన్న ఓ బీఈడీ కాలేజీ బాగోతం ఇప్పుడు బయటపడింది. పొరుగు రాష్ట్రాల విద్యార్థులే టార్గెట్‌గా, లక్షల రూపాయలు వసూలు చేస్తూ నడుపుతున్న ఈ బోగస్ డిగ్రీల దందా గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.