Andhra News: భార్యతో మనస్పర్థలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏ చేశాడంటే?

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సాలూరు పట్టణం డబ్బివీధిలో జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. స్థానికంగా నివాసముంటున్న బొబ్బిలి పరమేశు (37) అనే వ్యక్తి తన ఇంట్లోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని స్వాధీనం చేసుకొని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.