Andhra News: లవ్వంటూ.. డాక్టర్‌కు పదేపదే మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి

విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికింగా ఉన్న ఓ క్లీనిక్ నేమ్ బోర్డుపై మహిళా డాక్టర్ నెంబర్ తీసుకున్న ఓ కేటుగాడు.. తరచూ ఆమెకు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వేదించడం స్టార్ట్ చేశారు. నెంబర్ బ్లాక్ చేసినా మరో నెంబర్‌తో ఇబ్బందులు పెట్టడంతో విసిగిపోయిన యువతి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.