Andhra Pradesh: విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం.. ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు.. సీన్...
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం కలకలం రేపింది. జనరల్ బోగీలో రద్దీని ఆసరా చేసుకుని, ఓ ప్రయాణికుడు మాయమాటలతో మహిళను ఏసీ బోగీకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తను టాయిలెట్స్ వద్ద నిలిపి.. లోపలికి తీసుకెళ్లిన గుర్తుతెలియని యువకుడు.. ఏసీ కూపేలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఏప్రిల్ 29, 2026
1