AP Budget 2026: ఏపీ బడ్జెట్‌లో ప్రజలకు శుభవార్త.. ఈ పథకాలకు ప్రత్యేక నిధులు..! ఏయే పథకాలంటే..?

ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్దమైంది. శనివారం రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..