AP Cabinet: రైతులకు గుడ్న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంపు!

ఏపీలోని వార్డులు, సచివాలయాల పేర్లను 'స్వర్ణ వార్డు' స్వర్ణ సచివాలయాలు'గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో హెల్త్, ఎడ్యుకేషన్ సిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతినిచ్చారు. దీనికింద ఏడాదికి ఎకరాకు 30 వేల రూపాయల కౌలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.