AP SSC Results : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 7 వరకు ఛాన్స్, వాట్సప్‌లోనూ జవాబు పత్రాలు

AP 10th Result Reverification : పదో తరగతి ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మే 7 వరకు అవకాశం ఉంది. ఈసారి మనమిత్ర వాట్సాప్ ద్వారా జవాబు పత్రాల స్కాన్ కాపీలను పొందే వినూత్న సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.