AP SSC Results 2026 Live: ఇంకాసేపట్లో పదో తరగతి ఫలితాలు 2026 విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్...

Andhra Pradesh 10th Class Results 2026 Live Updates: రాష్ట్రంలోని దాదాపు 6.40 లక్షల మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ రోజు విడుదలకానున్న పదో తరగతి ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోండి..