AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌...

AP SSC 10th Class Results 2026 Time and Date: రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది పదో తరగతి విద్యార్ధుల నిరీక్షణకు మరికొన్ని నిమిషాల్లో తెరపడనుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. రిజల్ట్స్ ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..