AP TET 2026 Registration : ఏపీ టెట్ - 2026కు అప్లయ్ చేశారా..? దగ్గరపడిన గడువు, డైరెక్ట్ లింక్ ఇదే

AP TET 2026 Registration : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) దరఖాస్తుల గడువు జూలై 5తో ముగియనుంది. ఆగస్టు 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా… సెప్టెంబర్ 15న తుది ఫలితాలను విడుదల చేస్తారు.