Army Chief: భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ వైపు నుంచి జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11, 12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని తెలిపారు.