Asia Cup 2025 Final: పాక్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. భారీ స్కోర్ అందుకుంటే స్వల్ప స్కోర్‌కే పరిమితం

పెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) తప్ప మిగిలిన వారందరూ విఫలం కావడంతో పాకిస్థాన్ నిర్ణీత 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.