Avatar 3 OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన 'అవతార్ 3'.. మధ్యాహ్నం నుంచే డిజిటల్ స్క్రీన్‌పైకి!

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) . ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 12వేల కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ డిజిటల్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి వచ్చేసింది.