Bhagyaraj Pet Dog: మాట రాని మూగ వేదన.. భాగ్యరాజ్ పార్థివదేహం వద్ద విలపించిన పెంపుడు కుక్క

తమిళ సినీ దిగ్గజం K. భాగ్యరాజ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు కుక్క కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది. భాగ్యరాజ్ పార్థివదేహాన్ని శవపేటికలో ఉంచగా, ఆ పెంపుడు కుక్క పదేపదే దగ్గరకు వెళ్లి బాక్సును తాకుతూ, తన యజమానిని వెతుకుతున్నట్లుగా కనిపించింది. ఆ మూగజీవి చూపించిన అనుబంధం, కళ్లలో కనిపించిన వేదన, తన అపా