BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల
BRAOU MBA Admission Notification 2026 : బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఎంబీఏ (MBA), ఎంబీఏ హెచ్హెచ్సీఎం (HHCM) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆగస్టు 5లోపు అప్లికేషన్ చేసుకోవాలి.
జూన్ 29, 2026
1