BRS MLA Harish Rao: అబద్ధాలకు ఆస్కార్‌ ఇస్తే రేవంత్‌కే!

కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎంసీలకొద్దీ అబద్ధాలు చెబుతున్నారని.. క్యూసెక్కులకొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.