BSNL శాటిలైట్ ఫోన్‌ రిలీజ్.. ధర రూ. 1.34 లక్షలు.. ఈ ఫోన్ ఎందుకింత స్పెషల్

ప్రభుత్వ రంగ సెల్ ఫోన్ నెట్ వర్క్ సంస్థ BSNL కొత్త శాటిలైట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో సైతం ఈ సెల్ ఫోన్ పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ల మాదిరిగా టవర్లపై ఆధారపడకుండా డైరెక్టుగా శాటిలైట్ ల ద్వారా పనిచేస్తుంది ఈ ఫోన్.