But No Solution? ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కరించరా?

Years Pass, But No Solution?
జిల్లా కేంద్రం పార్వతీపురం మునిసిపాలిటీ వాసులను దీర్ఘకాలంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారి శుధ్యం, వీధి లైట్ల నిర్వహణ మెరుగుపడకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.