CBSE టెన్త్ సర్టిఫికెట్ కావాలంటే.. థర్డ్ లాంగ్వేజ్ తప్పనిసరిగా పాస్ కావాల్సిందే

2027-28 విద్యాసంవత్సరానికి గాను 10వ తరగతికి మూడవ భాషలో ఉత్తీర్ణత నిబంధనను CBSE తప్పనిసరి చేసింది. వీటిలో కనీసం రెండు స్థానిక భారతీయ భాషలై ఉండాలి.