CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న...

సీబీఎస్ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. మే 21న పరీక్షలు ముగిసి దాదాపు 50 రోజులు గడిచినా ఫలితాల విడుదల తేదీపై సీబీఎస్ఈ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 11వ తరగతి అడ్మిషన్లు, స్ట్రీమ్ మార్పులు, తదుపరి విద్యా ప్రణాళికల విషయంలో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఫలితాల జాప్యంపై పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు..