ChatGPTతో లేఖ రాశారు.. ప్రతిపక్షంపై ఫడ్నవీస్ సెటైర్లు

మహారాష్ట్ర ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే హై-టీ సమావేశానికి ప్రతిపక్షం హాజరుకాకుండా ఒక ఆరు పేజీల లేఖను ప్రభుత్వానికి అందించింది. అయితే ప్రతిపక్షం అందించిన లేఖ చాట్ జీపీటీ తయారు చేసినట్లుందని ముఖ్యమంత్రి సెటైర్లు వేశారు. రాబోయే కాలం ఏఐది కాబట్టి ఇప్పటికైనా ఏఐని ప్రతిపక్షాలు ఉపయోగించడం అభినందనీయమన్నారు. ఇక మహారాష్ట్రలో రైతు రుణమాపీ గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రుణమాఫీగా పేర్కొన్నారు.