Chatha Pacha: మలయాళ హిట్ మూవీకి తెలుగులో షాక్.. ప్రేక్షకులు లేక తొలి షోలు రద్దు!

విభిన్నమైన కథాంశాలతో ప్రస్తుతం మలయాళం చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. చిన్న చిత్రాలు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా అద్వైత్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్'చథా పచ్చ' కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.