China Banker Executed: రూ.1404 కోట్ల లంచాలు.. చైనా బ్యాకింగ్ అధికారికి మరణ శిక్ష అమలు

రూ.1400 కోట్ల లంచాలు తీసుకున్న ఓ సీనియర్ బ్యాంకింగ్ అధికారి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనకు విధించిన మరణ శిక్షను చైనా తాజాగా అమలు చేసింది. ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.