Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' ఫ్యాన్స్‌లో జోష్.. 'మీసాల పిల్ల'తో మెగాస్టార్ రొమాన్స్

మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్ స్టార్ నయనతార కలిసి నటిస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' . అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం.. మూవీ టీం 'మీసాల పిల్ల' ప్రోమోను రిలీజ్ చేసింది.