Chiranjeevi Box Office: ఫస్ట్ డే కలెక్షన్లతో దుమ్మురేపిన మెగాస్టార్.. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సోమవారం (జనవరి 12న) థియేటర్లలో విడుదలై మంచి ఓపెనింగ్ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకి పైగా గ్రాస్ సాధించి చిరంజీవి కెరియర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ (జనవరి 13న) అధికారిక పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్లు వెల్లడించారు. స్పెషల