మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG). బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన 'మెగా-విక్టరీ మాస్ సాంగ్' ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది