రాష్ట్రంలో ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతోందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండబోతుందన్నారు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో అనేది చూసి తెలంగాణ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆయన అన్నారు.