Congress Leaders: ఫిబ్రవరి 2న నరేగా సభకు బండ్లపల్లి రండి

ఆంధ్రప్రదేశ్‌లోని బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న నరేగా బహిరంగ సభకు రావాలని కాంగ్రెస్‌ అగ్రనేతలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కోరారు.