Dasara Special 2025 : దసరా రోజు ( అక్టోబర్ 2) ఆయుధ పూజ.. శుభముహూర్తం . చదవాల్సిన మంత్రం పూర్తి వివరాలు..!

హిందువులు అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో దసరా పండుగ . ఆశ్వయుజ మాసం దశమి రోజున దసరా పండుగ రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు, ఈ ఏడాది ( 2025) అక్టోబర్ 2వ తేదీ గురువారం దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకోవడడానికి రెడీ అవుతున్నారు. ఆయుధ పూజ, రావణ దహనానికి అనుకూలమైన సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.